AP Recruitment of Mid-Level Health
Providers 2022 – Details Here
ఏపీ-వైద్య, ఆరోగ్య
శాఖలో 4755 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ల ఖాళీలు – జోన్ల వారీగా
ఖాళీలు, అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన
ఆరోగ్య,
వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ(సీఎడబ్ల్యూ )
ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు
మొత్తం ఖాళీలు: 4755
జోన్ల వారీగా ఖాళీలు:
1) విశాఖపట్నం - 974
2) రాజమండ్రి - 1446
3) గుంటూరు - 967
4) కడప - 1368
అర్హత: బీఎస్సీ నర్సింగ్
ఉత్తీర్ణత. ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. కమ్యూనిటీ హెల్త్
సర్టిఫికేట్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలి.
వయసు: 35
ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: బీఎస్సీ నర్సింగ్ లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.04.2022.
దరఖాస్తులకు చివరి తేది: 16.04.2022.
Sir,Krishna district ki epudu vasthundi notification,
ReplyDelete2) రాజమండ్రి - 1446 - కృష్ణ జిల్లా కూడా ఈ జోన్ క్రింద కి వస్తుంది. రాష్ట్రం మొత్తం 4 జోన్లు.
Delete