APGLI Department - Late submission of
proposals by the Proponents – GO 90 Released
APGLI బాండ్ అప్లై చేయకుండా
55 సంవత్సరాల సర్వీస్ దాటిన వారు, నెలవారీ
సబ్స్క్రిప్షన్ 55 సంవత్సరాల వరకు కంటిన్యూ చేసినట్లయితే
కొత్త బాండ్ కొరకు 3 నెలల లోపు అప్లై చేసుకోనుటకు అనుమతిస్తూ
జి.ఓ విడుదల.
* Note: 55 సంవత్సరాలు
సర్వీస్ దాటిన వారు కొత్తగా ప్రీమియం పెంచకూడడు..ఇదివరకే పెంచి బాండ్ పొందని
వారికి మాత్రమే అవకాశం.
* 55 సంవత్సరాల దాటిన తర్వాత
తగ్గించిన అదనపు ప్రీమియం వడ్డీ లేకుండా తిరిగి చెల్లిస్తారు.
Late submission of proposals by the
Proponents - Issue of Policies to those employees G.O.Rt.No. 90 Dated:
18.04.2022
Establishment -APGLI Department-Late
submission of proposals by the Proponents - Issue of Policies to those
employees who submitted proposals after (55) years of age but premium being
recovered continuously from the date when they were within (55) years
age-Orders-Issued.
G.O.Rt.No.90, Dated:18.04.2022.
Read the following: e-file.No.
FIN04-13/8/2021-GENERAL SEC-DOID received from Director of Insurance.
0 Komentar