APRJC CET-2022 – Manual Counselling Details Here
ఎ.పి.ఆర్.జె.సి సెట్-2022 - పూర్తి వివరాలు ఇవే
=======================
UPDATE 09-09-2022
APRJC CET-2022 లో అర్హులై ఇప్పటివరకు విడుదల చేసిన జాబితాలలో సీటు పొందని అభ్యర్థులు తేది 12-09-2022 న ఉదయం 9 గంటలకల్లా సంబంధిత
కౌన్సిలింగ్ ప్రదేశములలో కౌన్సిలింగ్ కు హాజరు కాగలరు. ఉదయం గం.09.00లకు వచ్చిన అభ్యర్థులకు ర్యాంకుల మెరిట్ ప్రాతిపదికన సీట్లు
కేటాయించబడును.
ఆ తరువాత
ఖాళీల లభ్యతను బట్టి మొదట వచ్చిన వారికి మొదటి కేటాయింపు పద్ధతిగా ఖాళీలు
నింపబడును. అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ ధృవ పత్రాలు మరియు ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫొటోలతో కౌన్సిలింగ్ కు హాజరు కాగలరు.
=======================
UPDATE 11-08-2022
CLICK FOR PHASE-IV RESULTS
(APRJC)
CLICK FOR PHASE-IV RESULTS
(APRDC)
=======================
UPDATE 18-07-2022
PHASE-II RESULTS
=======================
UPDATE 29-06-2022
=======================
UPDATE
31-05-2022
పరీక్ష తేదీ: 05.06.2022
=======================
గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ గురుకుల
విద్యాలయాల సంస్థ ఏపీలోని రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో
2022-23 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మొదటి ఏడాది, డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఎ.పి.ఆర్.జె.సి & ఆర్.డి.సి.సెట్-2022 ప్రకటన విడుదల చేసింది.
ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2022:
(ఎ.పి.ఆర్.జె.సి & ఆర్.డి.సి.సెట్-2022):
అర్హత:
> ఇంటర్మీడియట్ మొదటి
ఏడాదిలో ప్రవేశం కోసం ఏప్రిల్/ మే 2022లో పదో తరగతి
పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు.
> డిగ్రీ మొదటి ఏడాదిలో
ప్రవేశం కోసం మే 2022లో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు
హాజరవుతున్న వారు అర్హులు.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ
పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.250 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.04.2022.
దరఖాస్తులకు చివరి తేది: 20.05.2022.
ప్రవేశ పరీక్ష తేది: 05.06.2022.
==================
APRJC
==================
APRDC
==================
0 Komentar