APVVP – Enhancement of Consolidated pay to
the CAS (Specialists)
ఏపీ: వైద్య విధాన పరిషత్ సివిల్
అసిస్టెంట్ సర్జన్ల వేతనాలు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్లో వైద్య విధాన
పరిషత్ అసిస్టెంట్ సర్జన్ల వేతనాలను పెంచారు. ప్రస్తుతం ఉన్న రూ.53,000 నుంచి 85,000కి పెంచుతూ ఏపీ ప్రభుత్వం సోమవారం
ఉత్తర్వులు జారీ చేసింది.
HM&FW Department – APVVP – Enhancement
of Consolidated pay from Rs.53,500/- to Rs.85,000/- P.M to the CAS
(specialists) of APVVP – Orders – Issued.
G.O.Ms.No.86, Dated: 18.04.2022
0 Komentar