Bank of India Recruitment 2022: Apply
Online for 696 Officers Posts – Details Here
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 696 ఆఫీసర్లు – పూర్తి వివరాలు ఇవే
భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ / ఒప్పంద ప్రాతిపదికన
కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 696
1) రెగ్యులర్ పోస్టులు: 594
2) ఒప్పంద (కాంట్రాక్ట్)
పోస్టులు: 102
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 26.04.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.05.2022.
APPLY HERE (Turn Your Mobile)
0 Komentar