Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BECIL Recruitment 2022: Apply for 378 Vacancies of Office Assistant and Data Entry Operators

 

BECIL Recruitment 2022: Apply for 378 Vacancies of Office Assistant and Data Entry Operators

బీఈసీఐఎల్ లో 378 ఆఫీస్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడాలోని బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) దిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ)లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 378

1) ఆఫీస్ అసిస్టెంట్లు: 200

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్), కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటరాక్షన్/ డిస్కషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

2) డేటా ఎంట్రీ ఆపరేటర్లు: 178

అర్హత: ఇంటర్మీడియట్ (10+2) / ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 25.04.2022.

NOTIFICATION

REGISTRATION FORM OFFLINE

REGISTRATION FORM ONLINE

HOW TO APPLY

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags