BIS Recruitment 2022: Apply for 348 Group
A, B and C Posts – Details Here
బీఐఎస్-న్యూదిల్లీలో 348 ఉద్యోగ ఖాళీలు – అర్హత, ఎంపిక
విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన
న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) కింది పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 348
పోస్టులు: అసిస్టెంట్ డైరెక్టర్, పర్సనల్
అసిస్టెంట్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్,
సూపర్‌వైజర్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ తదితరాలు.
విభాగాలు: మెకానికల్, కెమికల్,
మైక్రోబయోలజీ, కార్పెంటర్, వెల్డర్, ప్లంబర్ తదితరాలు.
అర్హత:
1. అసిస్టెంట్ డైరెక్టర్:
సంబంధిత స్పెషలైజేషను అనుసరించి మాస్టర్స్ డిగ్రీ/ పీజీ/ ఎంబీఏ ఉత్తీర్ణత. పని
అనుభవం: కనీసం 3-5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ
ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
2. పర్సనల్ అసిస్టెంట్:
డిగ్రీ/ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, స్కిల్
టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
3. అసిస్టెంట్ సెక్షన్
ఆఫీసర్: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, స్కిల్
టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
4. అసిస్టెంట్: బ్యాచిలర్స్
డిగ్రీ/ డిప్లొమా ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, ప్రాక్టికల్
టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
5. స్టెనోగ్రాఫర్:
బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, స్కిల్
టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
6. సీనియర్ సెక్రటేరియట్
అసిస్టెంట్: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, క్వాలిఫైయింగ్
టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
7. హార్టికల్చర్ సూపర్‌వైజర్:
మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, ప్రాక్టికల్
టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
8. టెక్నికల్ అసిస్టెంట్:
బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష, ప్రాక్టికల్
టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
9. సీనియర్ టెక్నీషియన్:
మెట్రిక్యులేషణ్ / ఐటీఐ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష, ప్రాక్టికల్
టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం: పరీక్ష మొత్తం 150 మార్కులకుగాను 150 ప్రశ్నలు ఇస్తారు.
అందుకు 120 నిమిషాలు సమయం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.04.2022 నుంచి.
దరఖాస్తు చివరి తేది: 09.05.2022
APPLY HERE
0 Komentar