CoWin Portal Allows Correction of Errors
in Vaccination Date
కొవిన్ పోర్టల్‌లో మరో కొత్త
ఫీచర్
- వ్యాక్సినేషన్ తేదీని సరిదిద్దుకునే అవకాశం – వివరాలు ఇవే
కొవిడ్ వ్యాక్సినేషన్‌కు
సంబంధించి కొవిన్ పోర్టల్‌లో కొత్త ఫీచర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
టీకా తీసుకున్న తేదీకి సంబంధించి ధ్రువపత్రంలో పొరపాటు దొర్లితే మార్చుకునేందుకు
వీలు కల్పించింది.
వ్యాక్సినేషన్ ధ్రువపత్రాల్లో
పేరు,
పుట్టిన సంవత్సరం, జెండర్ వంటివాటిలో
తప్పులను సరిదిద్దుకోవడానికి ఇప్పటికే కొవిన్ పోర్టల్‌లో అవకాశం ఉంది. తాజాగా
టీకా వేసుకున్న తేదీ తప్పుపడితే మార్చుకునే వెసులుబాటును కూడా కల్పిస్తున్నట్లు
కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి వికాశ్ శీల్
తెలిపారు.
Co-WIN portal introduces feature to submit rectification request of vaccination date in the #COVID19 vaccination certificates in case the date printed differs from the actual date of vaccination.#Unite2FightCorona#LargestVaccineDrive @PMOIndia @mansukhmandviya @ianuragthakur pic.twitter.com/0NluZuJ5hA
— Ministry of Health (@MoHFW_INDIA) April 7, 2022
0 Komentar