DSRVS Recruitment 2022: Apply Online for
2659 ARDO Posts
డిఎస్‌ఆర్‌విఎస్ - 2659 ఏఆర్‌డిఓ పోస్టులు – అర్హత, పరీక్ష విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే
డిజిటల్ శిక్షా అండ్ రోజ్ గార్
వికాస్ సంస్థాన్ ఇండియాకు (ఓఎస్ఆర్ఎస్) చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్
ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయిమెంట్ డెవలప్మెంట్ దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్ రూరల్ డెవలప్ మెంట్ ఆఫీసర్లు (ఏఆర్‌డిఓ)
మొత్తం ఖాళీలు: 2659
అర్హత: ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణతతో పాటు ఏదైనా కంప్యూటర్ కోర్సులో డిప్లొమా చేసి ఉండాలి.
వయసు: 01.08.2022 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య
ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా
ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 90 నిమిషాలు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు చొప్పున కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.350 చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.04.2022
0 Komentar