Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ECIL Recruitment 2022: Apply for 1625 Jr Technician Posts – Details Here

 

ECIL Recruitment 2022: Apply for 1625 Jr Technician Posts – Details Here

ఈసీఐఎల్ లో 1625 జూనియర్ టెక్నీషియన్ల ఖాళీలు -  అర్హత, జీతభత్యాలు మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ టెక్నీషియన్లు

మొత్తం ఖాళీలు: 1625

ట్రేడుల వారీగా ఖాళీలు:

1) ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 814

2) ఎలక్టీషియన్: 184

3) ఫిట్టర్: 627

అర్హత: మెకానిక్/ ఎలక్ట్రిషియన్/ ఫిట్టర్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.

వయసు: 31.03.2022 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: మొదటి ఏడాది నెలకు రూ.20,480, రెండో ఏడాది నెలకు రూ.22,528, మూడో ఏడాది నెలకు రూ.24,780 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారిని హైదరాబాద్ లో నిర్వహించే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.04.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 11.04.2022.

DETAILED NOTIFICATION

IMPORTANT DATES

APPLY HERE

WEBSITE 

Previous
Next Post »
0 Komentar

Google Tags