EPIL Recruitment 2022: Apply for 93 Executive
Posts – Details Here
ఈపీఐఎల్‌లో 93 వివిధ పోస్టులు – అర్హత, ఎంపిక
విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే
భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల
మంత్రిత్వశాఖకు చెందిన ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ (ఈపీఐఎల్)
నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 93
1) ఇంజినీర్ (మెకానికల్): 01
2) అసిస్టెంట్ మేనేజర్లు: 60
విభాగాల వారీగా ఖాళీలు: సివిల్-33, మెకానికల్-06,
ఎలక్ట్రికల్-10, ఫైనాన్స్-10, లీగల్-01.
3) మేనేజర్లు: 26
విభాగాల వారీగా ఖాళీలు: సివిల్-15, మెకానికల్-05,
ఎలక్ట్రికల్-04, ఆర్కిటెక్చర్-01, ఫైనాన్స్-01.
4) సీనియర్ మేనేజర్లు: 06
విభాగాల వారీగా ఖాళీలు: సివిల్-03, మెకానికల్-01,
ఎలక్ట్రో మెకానికల్-01, ఫైనాన్స్-01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, బ్యాచిలర్ ఆఫ్
ఆర్కిటెక్చర్, ఎల్ బీ, సీఏ/
ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30
నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి
నెలకు రూ.30000 నుంచి రూ.70000 +హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
22.04.2022.
దరఖాస్తులకు చివరి తేది:
11.05.2022.
0 Komentar