HPCL Recruitment 2022: Apply for 186
Technician Posts – Details Here
హెచ్ పీసీఎల్, విశాఖ
రిఫైనరీలో 186 పోస్టులు – అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే
విశాఖపట్నం (ఏపీ)లోని హిందూస్థాన్ పెట్రోలియం
కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్), విశాఖ రిఫైనరీ కింది
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టెక్నీషియన్లు
మొత్తం ఖాళీలు: 186
1) ఆపరేషన్స్
టెక్నీషియన్లు: 94
2) బాయిలర్ టెక్నీషియన్లు: 18
3) మెయింటెనెన్స్ టెక్నీషియన్లు
(మెకానికల్): 14
4) మెయింటెనెన్స్
టెక్నీషియన్లు (ఎలక్ట్రికల్): 17
5) మెయింటెనెన్స్
టెక్నీషియన్లు (ఇన్స్ట్రుమెంటేషన్): 09
6) ల్యా బ్ అనలిస్ట్: 16
7) జూనియర్ ఫైర్ అండ్
సేఫ్టీ ఇన్స్పెక్టర్: 18
అర్హత: పోస్టుల్ని అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, సైన్స్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్,
వాలిడ్ హెచ్ఎంవీ లైసెన్స్ ఉండాలి.
వయసు: 01.01.2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య
ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.55000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
టెస్ట్ (సీబీటీ), స్కిల్ టెస్ట్ ప్రీ ఎంప్లాయిమెంట్ మెడికల్
టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో జనరల్
ఆప్టిట్యూడ్, టెక్నికల్/ ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు
ఉంటాయి. సీబీటీలో అర్హులైన అభ్యర్థుల్ని స్కిల్ టెస్ట్ కు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.590 + ఇతర ఛార్జీలు చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు
లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 22.04.2022
దరఖాస్తులకు చివరి తేది: 21.05.2022.
0 Komentar