IB ACIO Exam 2022: Apply for 150 Assistant
Central Intelligence Officer – Grade II Posts
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 150 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు గ్రేడ్-2 (ఏసీఐఓ) పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు
చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్
ఆఫీసర్లు గ్రేడ్-2 (ఏసీఐఓ)
మొత్తం ఖాళీలు: 150
విభాగాల వారీగా ఖాళీలు:
1) కంప్యూటర్ సైన్స్ అండ్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 56
2) ఎలక్ట్రానిక్స్ అండ్
కమ్యూనికేషన్: 94.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/
బీటెక్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. వాలిడ్ గేట్ 2020/ 2021/ 2022
స్కోర్ కార్డు ఉండాలి.
వయసు: 07.05.2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య
ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.44900 - రూ.1,42,400 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాలిడ్ గేట్ 20201 2021/ 2022 స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్
చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/
ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ కేటగిరి పురుష అభ్యర్థులు మాత్రమే రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు/ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు
ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 16.04.2022.
దరఖాస్తులకు చివరి తేది: 07.05.2022.
0 Komentar