Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Mapping of Positions and Officials to the New DDO Codes to Newly Created Offices

 

Mapping of Positions and Officials to the New DDO Codes to Newly Created Offices

మే 2022 నుండి జీతాలు మరియు ఇతర బిల్లుల ప్రక్రియ గురించి సూచనలు మరియు బిల్స్ అప్లోడ్ చేయు ప్రక్రియ షెడ్యూల్ వివరాలు ఇవే

Lr No: FIN02-18069/14/2022-H SEC-DTA-Part (3), Date: 23/04/2022

Sub: District Restructuring, 2022 – Various issues related to District Restructuring – Necessary Instructions and Tentative timelines – Issued – Reg.

మే 2022 నుండి జీతాలు మరియు ఇతర బిల్లుల ప్రక్రియ గురించి సూచనలు మరియు బిల్స్ అప్లోడ్ చేయు ప్రక్రియ షెడ్యూల్ వివరాలు ఇవే

ఏప్రిల్ 2022 జీతాలు పాత DDO Codes ద్వారానే అప్లోడ్ చేయాలి.

జిల్లాలో పునర్విభజనలో భాగంగా కొత్త, పాత ఆఫీసుల DDO Codes కి పొజిషన్స్ అధికారుల్ని మ్యాప్ చేయడం, కొత్త DDO Codes కి బడ్జెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం, కొత్త DDO Codes ద్వారా బిల్స్ అప్లోడ్ చేయు ప్రక్రియను పూర్తి చేయుటకు సూచనలతో షెడ్యూల్ విడుదల

DOWNLOAD LETTER

Previous
Next Post »
0 Komentar

Google Tags