MDM - PM POSHAN - Decentralization of Payments
MDM Bills మరియు Eggs, Chikki ల బిల్స్ మరియు మండల స్థాయి కమిటీ గురించి తాజా ఉత్తర్వులు జారీ
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో
అందించే కోడిగుడ్లు, చిక్కీలను తనిఖీ చేసేందుకు మండల స్థాయిలో
కమిటీ ఏర్పాటు చేయాలని డైరెక్టర్ దివాన్ ఆదేశాలు జారీ చేశారు. చిక్కీల నాణ్యత,
కోడిగుడ్ల పరిమాణం, నాణ్యత పరిశీలనకు మండల
విద్యాధికారితో పాటు మరో ఇద్దరు సీనియర్ ప్రధానోపాధ్యాయులను నియమించాలని
సూచించారు. ఇప్పటివరకు కమిటీలను ఏర్పాటు చేయని జిల్లాల్లో చర్యలు తీసుకోవాలని
కలెక్టర్లకు సూచించారు. బిల్లుల చెల్లింపునకు ముందు కలెక్టర్ల నుంచి అనుమతి
తీసుకోవాలన్నారు.
Rc.No: ESE02-27021/120/2020-MDM -CSE ,
Dated: 22.04.2022
Sub: Jagananna Gorumudda /PM
POSHAN-Decentralization of payments regarding to the Cooking Cost, Honorarium
of Cook Cum Helpers, Foodgrains bills, Transportation, Eggs & Chikkies and
other payments under PM POSHAN - Orders –Issued-Reg.
Ref: 1.Rc.No:
ESE02-27021/120/2020-MDM-CSE,Dt: 30.10.2021 of this office.
2.Memo No. ESE02-27023/2/2021-MDM-CSE,Dt:21.01.2022
of this office.
0 Komentar