MJPTBCW VI-VIII CLASS – 2022 Admissions – Details Here
మహాత్మా జ్యోతిబా పూలే
గురుకులాల్లో 2022-23 విద్యాసంవత్సరానికి 6, 7, 8
వ తరగతి ప్రవేశాల వివరాలు
===================
===================
UPDATE
13-06-2022
పరీక్ష తేదీ: 19-06-2022
===================
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన
హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల
విద్యాలయాల సంస్థ 2022-23 విద్యాసంవత్సరానికి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో
(ఇంగ్లీష్ మీడియం) ప్రవేశాలకు అర్హులైన బాల, బాలికల నుంచి
దరఖాస్తులు కోరుతోంది.
మహాత్మా జ్యోతిబా పూలే
గురుకులాల్లో 6, 7, 8 తరగతుల (ఇంగ్లీష్ మీడియం) ప్రవేశాలు
అర్హత: ఆరో తరగతి విద్యార్థులు ఐదో
తరగతిలో,
ఏడో తరగతి అభ్యర్థులు ఆరో తరగతిలో, ఎనిమిదో
తరగతి అభ్యర్థులు ఏడో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. 2022-21, 2021-22 సంవత్సరాల్లో ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివిన
విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ
ప్రాంతాల్లో ఏడాదికి రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి
రూ.2,00,000 మించకుండా ఉండాలి. వయసు: 31.08.2022 నాటికి ఆరో తరగతి విద్యార్థులు 12 ఏళ్లు, ఏడో తరగతి విద్యార్థులు 18 ఏళ్లు, ఎనిమిదో తరగతి విద్యార్థులు 14 ఏళ్లు మించకుండా
ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో
సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 16.04.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 02.06.2022.
పరీక్ష తేది: 19.06.2022.
0 Komentar