Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NIPER JEE 2022 Notification Released – Details Here

 

NIPER JEE 2022 Notification Released – Details Here

నైపర్- జేఈఈ 2022 నోటిఫికేషన్ విడుదల కోర్సులు మరియు దరఖాస్తు వివరాలు ఇవే

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్) 2022 విద్యాసంవత్సరానికి గాను నైపర్ జేఈఈ-2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఫార్మసీ విద్యలో మాస్టర్స్, పీహెచ్ డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 2022 సంవత్సరానికి గాను ఈ పరీక్షను నైపర్, హైదరాబాద్ నిర్వహిస్తోంది.

నైపర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ-2022):

అందిస్తున్న కోర్సులు: ఎంఫార్మసీ, ఎంఎస్ (ఫార్మా), ఎంటెక్ (ఫార్మా), ఎంబీఏ (ఫార్మా), పీహెచ్డీ.

నైపర్ క్యాంపస్లు: అహ్మదాబాద్, గువహటి, హాజీపూర్, హైదరాబాద్, కోల్‌కతా, రాయ్ బరేలి, ఎస్ఎస్ నగర్. విభాగాలు: బయోటెక్నాలజీ, మెడికల్ డివైజెస్, మెడిసినల్ కెమిస్ట్రీ, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ తదితరాలు.

అర్హత: ప్రోగ్రాములని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో బీఫార్మసీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. జీప్యాట్/ గేట్/ నెట్ జాతీయ పరీక్షల్లో అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.04.2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.05.2022.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) తేది: 12.06.2022

NIPER MASTERS BROCHURE

PhD BROCHURE

INTEGRATED PG-PhD BROCHURE

ONLINE APPLICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags