ONGC Recruitment 2022: Apply For 3614
Apprentice Vacancies – Details Here
ఓఎన్జీసీలో 3614 అప్రెంటిస్ ఖాళీలు
– అర్హత, స్టెఫండ్ మరియు నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇవే
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్
అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) దేశవ్యాప్తంగా వివిధ
విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 3614
సెక్టార్ల వారీగా ఖాళీలు:
నార్తర్న్ సెక్టర్ -209,
ముంబయి సెక్టర్-305,
వెస్టర్న్ సెక్టర్-1434,
ఈస్టర్న్ సెక్టర్-744,
సదరన్ సెక్టర్-694,
సెంట్రల్ సెక్టర్-228.
ట్రేడులు: అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్
అసిస్టెంట్లు, ఎలక్టీషియన్, సెక్రటేరియల్
అసిస్టెంట్, ఫిట్టర్, ఇనుస్టుమెంట్
మెకానిక్, ల్యా బొరేటరీ అసిస్టెంట్లు, మెకానిక్
డీజిల్, వెల్డర్, డ్రాఫ్ట్ మెన్
(సివిల్), కోపా తదితరాలు.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్
డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ
ఉత్తీర్ణత.
వయసు: 15.05.2022 నాటికి 18 నుంచి
24 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టెఫండ్: ట్రేడ్ అప్రెంటిస్లకు
మొదటి ఏడాది నెలకు రూ.7700, రెండో ఏడాది నెలకు రూ.8050, డిప్లొమా అప్రెంటిస్లకు నెలకు రూ.8000, గ్రాడ్యుయేట్
అప్రెంటిస్లకు నెలకు రూ.9000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సంబంధిత అర్హత
పరీక్షల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 27.04.2022.
దరఖాస్తులకు చివరి తేది:
15.05.2022.
0 Komentar