TS EdCET-2022: Seat Allotment Details Here
తెలంగాణ ఎడ్-సెట్ 2022 - సీట్ల కేటాయింపు వివరాలు ఇవే
======================
UPDATE
05-11-2022
తెలంగాణ రాష్ట్రంలో ఎడ్ సెట్-2022 (ఎడ్యుకేషన్
కామన్ ఎంట్రన్స్ టెస్ట్) తొలివిడత సీట్లను నవంబర్ 5న
కేటాయించారు. కన్వీనర్ కోటాలో 14,285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉండగా 10,053 మందికి సీట్లు దక్కాయని ఎడ్ సెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య పి.రమేశ్ బాబు
తెలిపారు. సీట్లు పొందినవారు నవంబర్ 11వ తేదీలోపు కళాశాలల్లో చేరాలని, 14వ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు.
PHASE I
ALLOTMENTS - COLLEGEWISE LIST
======================
UPDATE 26-08-2022
======================
UPDATE 31-07-2022
MASTER
QUESTION PAPERS WITH PRELIMINARY KEY
======================
UPDATE 21-07-2022
పరీక్ష తేదీ:
26-07-2022
======================
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన
పాఠశాల విద్యాశాఖ విభాగం, ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2022
- 2022 విద్యాసంవత్సరానికి గాను బీ.ఈడీలో ప్రవేశాల కోసం ఎడ్యుకేషన్
కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఎడ్-సెట్)-2022 నోటిఫికేషన్
విడుదల చేసింది.
తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్
ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎడ్-సెట్2022)
కోర్సు: బీ.ఈడీ కాలవ్యవధి: 2
సంవత్సరాలు.
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ
ఉత్తీర్ణత.
వయసు: 01.07.2022 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక విధానం: ఎడ్యుకేషన్ కామన్
ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఎడ్-సెట్) ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత
పరీక్ష(సీబీటీ) నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీహెచ్
అభ్యర్థులు రూ.450, ఇతరులు రూ.650 చెల్లించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.04.2022.
దరఖాస్తులకు చివరితేది (ఆలస్య రుసుము లేకుండా):
15.06.2022. 22-06.2022 30-06-2022
రూ.250 లేట్ ఫీజుతో
దరఖాస్తు గడువు: 01.07.2022.
రూ.500 లేట్ ఫీజుతో
దరఖాస్తు గడువు: 15.07.2022.
పరీక్ష తేదీ: 26.07.2022
0 Komentar