TS: ఉద్యోగాల భర్తీ
విధానంపై ఉత్తర్వులు జారీ - గ్రూప్స్ పరీక్షా విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ విధానంపై
సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల జారీ చేసింది. పోస్టుల వర్గీకరణ, పరీక్షా
విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
* గ్రూప్-1లో
19 రకాల పోస్టులు, గ్రూప్-2లో 16 రకాల పోస్టులకు నియామక ప్రక్రియను చేపట్టనున్నారు.
* గ్రూప్-1
పోస్టులకు 900, గ్రూప్-2 పోస్టులకు 600 మార్కులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు.
* గ్రూప్-3లోని
8 రకాల పోస్టులకు 450 మార్కులతో రాత
పరీక్ష జరుగుతుంది.
* గ్రూప్-4లోని జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు 300 మార్కులకు రాతపరీక్ష జరుగుతుంది.
0 Komentar