TS LPCET-2022: Lateral Entry into
Polytechnic Common Entrance Test – 2022 Notification Released
టిఎస్ ఎల్‌పి సెట్ 2022: లేటరల్ ఎంట్రీ పాలిటెక్నికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2022
హైదరాబాద్ లోని స్టేట్ బోర్డ్ ఆఫ్
టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ తెలంగాణ (ఎస్ బీటీఈటీ) 2022-2023
విద్యాసంవత్సరానికి లేటరల్ ఎంట్రీ పాలిటెక్నికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎల్పీ
సెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఐటీఐ అభ్యర్థులకు ఇంజినీరింగ్
డిప్లొమా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు.
లేటరల్ ఎంట్రీ పాలిటెక్నిక్ కామన్
ఎంట్రన్స్ టెస్ట్ (ఎల్పీ సెట్)-2022
అర్హత: కనీసం 60% మార్కులతో
రెండేళ్ల ఐటీఐ కోర్సు ఉత్తీర్ణతతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్
ట్రెయినింగ్ (డీఈటీ) నిర్వహించే బ్రిడ్జ్ కోర్సు చేసి ఉండాలి.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ
పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ
అభ్యర్థులు రూ.300 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
21.04.2022.
ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తుకు
చివరి తేది: 23.05.2022.
రూ.100 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు
చివరి తేది: 24.05.2022.
పరీక్ష తేది: 04.07.2022.
0 Komentar