Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS PGECET-2022: Results Released

 

TS PGECET-2022: Results Released

టీఎస్ పీజీఈసెట్-2022: ఫలితాలు విడుదల

=====================

DOWNLOAD RANK CARD

=====================

UPDATE 28-07-2022

పరీక్ష తేదీలు: 02.08.2022 నుంచి 05.08.2022 వరకు

DOWNLOAD HALL TICKETS

WEBSITE

=====================

UPDATE 19-07-2022

సవరించిన పరీక్షల షెడ్యూల్‌పై అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి

CLICK HERE

CLICK HERE FOR REVISED EXAM DATES

=====================

తెలంగాణ పీజీఈసెట్-2022 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్(టీఎస్ సీహెచ్ ఈ) ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ఇంజినీరింగ్ లో పీజీ చేయడానికి దరఖాస్తులు కోరుతోంది.

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పీజీఈసెట్-2022)

కోర్సులు: ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్ డీఫార్మా(పీబీ).

అర్హత: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 12.04.2022 నుంచి 22.06.2022 వరకు.

పరీక్ష తేదీలు: 29.07.2022 నుంచి 01.08.2022 వరకు 

02.08.2022 నుంచి 05.08.2022 వరకు  

NOTIFICATION

PAYMENT

APPLICATION

IMPORTANT DATES

SYLLABUS

INSTRUCTIONS

WEBSITE

PAPER NOTIFICATION

PRESS NOTE

Previous
Next Post »
0 Komentar

Google Tags