TS Police Recruitment 2022: Notifications
Released for SI and Constable Posts
తెలంగాణలో పోలీస్ నియామకాలకు
నోటిఫికేషన్లు విడుదల – మొత్తం పోస్టుల సంఖ్య 16614 – పూర్తి వివరాలు
ఇవే
================
UPDATE 21-05-2022
తాజాగా దరఖాస్తు గడువును పొడిగించింది. నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల 2వ తేదీన ప్రారంభమమైన దరఖాస్తుల ప్రక్రియ 20 తో ముగిసింది. వయోపరిమితి పెంచడంతో మరికొంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నందున దరఖాస్తు గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు పోలీసు నియామక మండలి వెల్లడించింది.
================
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్‌బీ) వివిధ విభాగాల్లో కాని స్టేబుల్, ఎప్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుల్, సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులు
మొత్తం ఖాళీలు: 16614
పోస్టుల వారీగా ఖాళీలు:
1) కానిస్టేబుల్ పోస్టులు: 16027
2) సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులు: 587
=========
1) కానిస్టేబుల్ పోస్టులు: 16027
విభాగాల వారీగా ఖాళీలు:
1) సివిల్ కానిస్టేబుల్-4965,
2) ఏఆర్ కానిస్టేబుల్-4423,
3) ఎస్ఎఆర్ సీపీఎల్ కానిస్టేబుల్-100,
4) టీఎస్ఎస్పీ కానిస్టేబుల్
-5010,
5) తెలంగాణ స్పెషల్ పోలీస్
ఫోర్స్ విభాగం-390
6) డిజాస్టర్ రెస్పాన్స్
అండ్ ఫైర్ సర్వీసెస్ విభాగం-610,
7) జైల్ వార్డర్లు (మేల్)-136
8) జైల్ వార్డర్లు
(ఫిమేల్)-10
======================
9) ఐటీ అండ్ కమ్యూనికేషన్
అండ్ ఆర్గనేజేషన్ కాని స్టేబుల్-262,
10) కానిస్టేబుల్ (మెకానిక్
(మెన్))-21
11) కానిస్టేబుల్
(డైవర్లు): 100
======================
2) సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్‌ఐ)
పోస్టులు: 587
విభాగాల వారీగా ఖాళీలు:
1) సివిల్ ఎస్‌ఐ: 414
2) ఏఆర్ ఎస్‌ఐ: 66
3) ఎస్ఎఆర్ సీపీఎల్: 05
4) టీఎస్ఎస్పీ ఎస్‌ఐ: 23
5) తెలంగాణ స్టేట్ స్పెషల్
ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగం ఎస్‌ఐ: 12
6) డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్
సర్వీసెస్ విభాగం-26
7) డిప్యూటీ జైలర్: 08
======================
8) టెక్నికల్ ఎస్‌ఐ: 22
9) ఎస్‌ఐ పోలీస్ ట్రాన్స్ పోర్ట్ ఆర్గనేజేషన్
(మెన్): 03
10) అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్
ఆఫ్ పోలీస్ (ఫింగర్ ప్రింట్ బ్యూరో): 08
======================
అర్హత: కానిస్టేబుల్ పోస్టులకు
ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత. సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ/
తత్సమాన ఉత్తీర్ణత.
జీతభత్యాలు:
కానిస్టేబుల్ పోస్టులకు నెలకు
రూ.24280 - రూ.72850 చెల్లిస్తారు.
సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు నెలకు
రూ.42300 - రూ. 115270 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ రాత
పరీక్ష,
ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ) అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
(పీఈటీ), మెయిన్ (ఫైనల్) రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ
నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 02.05.2022.
దరఖాస్తులకు చివరి తేది: 20.05.2022. 26-05-2022
======================
USER GUIDE
FOR ONLINE APPLICATION
======================
0 Komentar