Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC CMS 2022 Notification Released - Apply for 687 Posts – Details Here

 

UPSC CMS 2022 Notification Released - Apply for 687 Posts – Details Here

యూపీఎస్సీ-కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ - 2022 – పూర్తి వివరాలు ఇవే

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)... 2022 సంవత్సరానికి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2022

మొత్తం ఖాళీలు: 687

కేటగిరి-1:

1) సెంట్రల్ హెల్త్ సర్వీస్లో జీడీఎంఓ పోస్టులు: 314

కేటగిరి: 2

1) అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ (రైల్వేస్): 300

2) జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్): 03

3) జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 (ఈడీఎంసీ, ఎన్‌డి‌ఎం‌సి,ఎస్‌డి‌ఎం‌సి): 70

అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. చివరి ఏడాది ఎంబీబీఎస్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 01.08.2022 నాటికి 32 ఏళ్లు మించకుండా ఉండాలి. 02.08.1990 తర్వాత జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.200 చెల్లించాలి. మహిళా / ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.04.2022

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 26.04.2022.

సీఎంఎస్ఈ-2022 పరీక్ష తేది: 17.07.2022

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.

NOTIFICATION

APPLY HERE

DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags