UPSC Recruitment 2022: Apply for 67 Asst
Geophysicist & Other Posts – Details Here
యూపిఎస్‌సి లో 67 ఖాళీలు - పోస్టుల వారీగా ఖాళీలు, అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేయుటకు అర్హులైన అభ్యర్థుల
నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 67
పోస్టుల వారీగా ఖాళీలు: అసిస్టెంట్
కెమిస్ట్ 22, అసిస్టెంట్ జియోఫిజిస్ట్ 40
తదితరాలు.
విభాగాలు: జియోలాజికల్ సర్వే ఆఫ్
ఇండియా,
అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.
అర్హత:
1. అసిస్టెంట్ కెమిస్ట్:
సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ మాస్టర్స్ డిగ్రీ
ఉత్తీర్ణత.
వయసు: 30
ఏళ్లు ఉండాలి.
2. అసిస్టెంట్
జియోఫిజిస్ట్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ ఏఎంఐఈ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 30
ఏళ్లు ఉండాలి.
3. ఇతర పోస్టులు: పోస్టులను అనుసరించి సంబంధిత
స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 35-50 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ
ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 12.05.2022
0 Komentar