AP AGRI POLYCET-2022: Counselling Details
ఏపీ అగ్రి పాలిసెట్-2022: కౌన్సెల్లింగ్ వివరాలు ఇవే
==================
UPDATE 18-07-2022
సప్లిమెంటరీ
పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాల ప్రకటన తర్వాత ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు
చేసుకోవచ్చు
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రారంభం: 18.07.2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.07.2022
వెబ్ ఆప్షన్ల ప్రారంభ తేదీ: 10.08.2022
==================
UPDATE 08-07-2022
==================
UPDATE 22-06-2022
పరీక్ష తేదీ:
01-07-2022
==================
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన
ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) వ్యవసాయ, పశువైద్య,
ఉద్యానవన, మత్స్య విభాగాలకు చెందిన వివిధ
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం అగ్రి పాలిసెట్-2022 నోటిఫికేషన్ విడుదల
చేసింది.
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత.
2022 మే నెలలో పదో తరగతి హాజరైన వారు, ఇంటర్మీడియట్
ఫెయిల్/మధ్యలో ఆపేసిన వారు అర్హులు.
ఎంపిక విధానం: పాలిసెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
18.05.2022.
దరఖాస్తులకు చివరితేది:
01.06.2022. 10.06.2022
అగ్రిపాలిసెట్-2022 పరీక్ష తేది:
01.07.2022 .
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ
అభ్యర్థులు రూ.500, ఇతరులు రూ.600 చెల్లించాలి.
0 Komentar