AP ECET -2022: Spot Admission Details Here
ఏపి ఈసెట్-2022: స్పాట్ అడ్మిషన్ల వివరాలు ఇవే
==================
UPDATE 07-11-2022
స్పాట్ అడ్మిషన్
షెడ్యూల్ ఇదే
==================
UPDATE
19-10-2022
తుది దశ సీట్ల కేటాయింపు వివరాలు ఇవే
==================
UPDATE
12-10-2022
తుది కౌన్సెల్లింగ్ షెడ్యూల్:
ఆన్లైన్ ఫీజు చెల్లింపు మరియు రిజిస్ట్రేషన్ తేదీలు: 12-10-2022 నుండి 13-10-2022 వరకు
సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు: 12-10-2022 నుండి 13-10-2022 వరకు
ఆప్షన్ల ఎంట్రీ తేదీలు: 12-10-2022 నుండి 14-10-2022 వరకు
ఆప్షన్ల ఎంట్రీ సవరణ తేదీ: 15-10-2022
సీట్ల కేటాయింపు: 18-10-2022
సెల్ఫ్ రిపోర్టింగ్: 18-10-2022 నుండి 22-10-2022 వరకు
==================
UPDATE
17-09-2022
==================
UPDATE
10-09-2022
==================
UPDATE 03-09-2022
కౌన్సెల్లింగ్ షెడ్యూల్:
ఆన్లైన్ ఫీజు
చెల్లింపు తేదీ: 06-09-2022 నుండి 09-09-2022 వరకు
సర్టిఫికేట్
వెరిఫికేషన్ తేదీలు: 08-09-2022 నుండి 11-09-2022 వరకు
ఆప్షన్ల
ఎంట్రీ తేదీలు: 10-09-2022 నుండి 12-09-2022 వరకు
సీట్ల
కేటాయింపు: 16-09-2022
సెల్ఫ్
రిపోర్టింగ్: 16-09-2022 నుండి 20-09-2022
వరకు
కళాశాలల ప్రారంభం:
19-09-2022 నుండి
==================
UPDATE 10-08-2022
==================
UPDATE 22-07-2022
MASTER
QP WITH PRELIMINARY KEYS
==================
UPDATE 16-07-2022
పరీక్ష తేదీ:
22-07-2022
==================
ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్
ఎంట్రెన్స్ టెస్ట్-2020 (ఈసెట్) ఇంజినీరింగ్, బీ ఫార్మసీలో రెండో ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్ నోటిఫికేషన్
విడుదల అయ్యింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 03.05.2022
దరఖాస్తు చివరి తేది: 03.06.2022
పరీక్ష తేది: 22.07.2022
=================
=================
0 Komentar