Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP EdCET -2022: Counselling Details Here

 

AP EdCET-2022: Counselling Details Here

ఏపీ ఎడ్ సెట్-2022: కౌన్సెల్లింగ్ వివరాలు ఇవే

==================

UPDATE 21-10-2022

బీఈడీలో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ మొదటి విడత కౌన్సెలింగ్ అక్టోబరు 22 నుంచి ప్రారంభించనున్నట్లు కన్వీనర్ రామమోహన్ రావు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ 22-27 తేదీల మధ్య, ధ్రువపత్రాల పరిశీలన 26-31, ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన 27, వెబ్ ఐచ్చికాల నమోదు నవంబరు 1-3 వరకు, ఐచ్ఛికాల మార్పు 3, సీట్ల కేటాయింపు 5, కళాశాలల్లో ప్రవేశాలు 7-9 తేదీల మధ్య ఉంటుందని వెల్లడించారు.

మొదటి విడత కౌన్సెల్లింగ్ షెడ్యూల్:

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 22-10-2022 నుండి 27-10-2022 వరకు

సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు: 26-10-2022 నుండి 31-10-2022 వరకు

ఆప్షన్ల ఎంట్రీ తేదీలు: 01-11-2022 నుండి 02-11-2022 వరకు

ఆప్షన్ల ఎంట్రీ సవరణ తేదీ: 03-11-2022

సీట్ల కేటాయింపు: 05-11-2022

సెల్ఫ్ రిపోర్టింగ్: 07-11-2022 నుండి

CANDIDATE REGISTRATION

DETAILED NOTIFICATION

WEBSITE

==================

UPDATE 05-08-2022

CLICK FOR RESULTS

DOWNLOAD RANK CARD

WEBSITE

==================

UPDATE 16-07-2022

MASTER QP WITH PRELIMINARY KEYS

KEY OBJECTIONS

RESPONSE SHEETS

WEBSITE

==================

UPDATE 02-07-2022

పరీక్ష తేది: 13.07.2022

DOWNLOAD HALL TICKETS

WEBSITE

==================

రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్ సెట్ 2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల (మే)  9 నుంచి జూన్ 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. వివరాలను క్రింద ఇవ్వబడ్డ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.05.2022

దరఖాస్తు చివరి తేది: 07.06.2022

పరీక్ష తేది: 13.07.2022

====================

PAYMENT

APPLICATION

NOTIFICATION

INFORMATION BOOKLET

IMPORTANT DATES

WEBSITE

DOWNLOAD APSCHE myCET

PAPER NOTIFICATION

MAIN APSCHE WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags