AP KGBV Admissions 2022-23: Details of
Admissions for Class 6 And Vacant Seats for Classes 7 And 8
కస్తూర్భా గాంధీ బాలికా
విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశము కొరకు మరియు 7, 8
తరగతులలో మిగిలిన సీట్ల భర్తీ కొరకు దరఖాస్తుల వివరాలు ఇవే
=======================
UPDATE 10-06-2022
CLICK
FOR 7th CLASS ALLOTTED LIST
CLICK
FOR 8th CLASS ALLOTTED LIST
=======================
UPDATE
02-06-2022
CLICK
FOR 6th CLASS ALLOTTED LIST
=======================
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, సమగ్ర
శిశా రాష్ట్ర పథక సంచాలకులు, శ్రీమతి. కే.వెట్రిసెల్వి,
ఐ.ఎ.ఎస్.గారు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా
నడుపబడుచున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో 2022
- 23 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి,
ప్రవేశము కొరకు మరియు 7, 8 తరగతు లలో మిగిలిన
సీట్ల భర్తీ కొరకు, ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించుటకు
తేదీ: 07.05.2022 నుండి తేదీ 22.05.2022 వరకు . అనాధలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ ( బడి మానేసిన వారు) పేద ఎస్.సి, ఎస్.టి,
బిసి, మైనారిటీ, బి.పి.
ఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు
మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణింపబడతాయి.
ఈ దరఖాస్తు https://apkgbv.apcfss.in/ సైట్
ద్వారా పొందగలరు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం పంపబడుతుంది
మరియూ సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చును. ఏమైనా నా సమస్యలు,
సందేహాలు ఉంటే నెంబర్లు 9494383617 లేదా 9490782111
సంప్రదించవలసినదిగా కోరడమైనది.
దరఖాస్తుల ప్రారంభ తేదీ:
07-05-2022
దరఖాస్తుల చివరి తేదీ: 22-05-2022
=====================
SIXTH CLASS
=====================
SEVENTH & EIGHTH CLASS
=====================
=====================
0 Komentar