APPSC: Departmental Tests - May 2022
Session (Notification No.05/2022) – Results Released
ఏపిపిఎస్‌సి: డిపార్ట్‌మెంటల్
టెస్టుల మే 2022 సెషన్ – ఫలితాలు విడుదల
===================
UPDATE 21-07-2022
It is hereby informed that the results
of Descriptive type papers (Languages & Survey) pertaining to the
Departmental Tests May2022 Session vide Commission Notification No.05/2022,
held from 20/06/2022 to 25/06/2022 at erstwhile13 districts centres of A.P are
available on the Commission’s website.
===================
UPDATE 05-07-2022
డిపార్ట్‌మెంటల్
టెస్ట్ మే 2022 సెషన్ (నోటిఫికేషన్ నం .05/2022) 20.06.2022 నుండి 25.06.2022 వరకు జరిగాయి. వాటి ఫలితాలు 05.07.2022 నుండి కమిషన్ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
====================
UPDATE
14-06-2022
పరీక్ష
తేదీలు: 20.06.2022 నుండి 25.06.2022 వరకు
===================
UPDATE
01-06-2022
ఆంధ్రప్రదేశ్ లో డిపార్ట్ మెంటల్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్
పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) తేదీలను ఖరారు చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి 25 వరకు జిల్లా కేంద్రాల్లో డిపార్ట్ మెంటల్ పరీక్షలు
నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
పరీక్షలకు 55,036 మంది దరఖాస్తు చేసుకున్నట్లు
పేర్కొంది. డిపార్ట్ మెంటల్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను వెబ్ సైట్లో
అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది.
పరీక్ష తేదీలు: 20.06.2022 నుండి 25.06.2022 వరకు
===================
UPDATE 09-05-2022
అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌లోని
పూర్వపు 13 జిల్లాల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తూ వెబ్ నోట్ జారీ
===================
ఏపిపిఎస్‌సి నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్ట్ మే 2022 సెషన్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రారంభ తేదీ:
05.05.2022
ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఆఖరి తేదీ:
22.05.2022
పరీక్ష తేదీలు: తేదీలు ఇంకా ఖరారు
కాలేదు.
=====================
Departmental Tests Materials, Model Papers and Mobile APPs (AP&TS)
Departmental Tests - Mock Tests
Departmental Tests Book Shops Details
=====================
0 Komentar