Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BEL Recruitment 2022: Apply for 55 Trainee Engineer, Project Engineer Posts – Details Here

 

BEL Recruitment 2022: Apply for 55 Trainee Engineer, Project Engineer Posts – Details Here

బెల్ లో 55 ట్రెయినీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్/ఆఫీసర్ పోస్టులు

జీతభత్యాలు: నెలకు రూ.30,000 నుంచి రూ.55,000 వరకు 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 55

పోస్టుల వారీగా ఖాళీలు:

1) ట్రెయినీ ఇంజినీర్ - 38

2) ప్రాజెక్ట్ ఇంజినీర్-ఆఫీసర్ - 17

విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, హెమోర్, సివిల్.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంబీఏ/ఎం‌ఎస్‌డబల్యూ/పీజీహెచ్ఆర్ఎం ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.30,000 నుంచి రూ.55,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు రూ. 472, ట్రెయినీ ఇంజినీర్‌కు రూ. 177 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.05.2022.

దరఖాస్తులకు చివరితేది: 01.06.2022.

NOTIFICATION

APPLY HERE

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags