C-DAC Recruitment 2022: Apply for 101-
Technical Posts – Details Here
సీ-డ్యాక్ లో 101 టెక్నికల్ పోస్టులు – అర్హత, ఎంపిక
విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్
అడ్వాన్స్ కంప్యూటింగ్ (సీడ్యాక్), ముంబయి సెంటర్ ఒప్పంద
ప్రాతిపదికన కింది టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 101
1) ప్రాజెక్ట్ ఇంజినీర్లు: 42
2) ప్రాజెక్ట్ మేనేజర్లు: 24
3) సీనియర్ ప్రాజెక్ట్
ఇంజినీర్లు: 27
4) ప్రాజెక్ట్ లీడ్: 01
5) మాడ్యూల్ లీడ్: 04
6) నాలెడ్జ్ పార్టనర్: 01
7) ప్రోగ్రాం మేనేజర్లు: 02
అర్హత: పోస్టుల్ని అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో
అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30
నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 24.05.2022.
0 Komentar