HURL Non-Executive Recruitment 2022:
Apply for 390 Posts - Details Here
హెచ్‌యూఆర్ఎల్ లో 390 పోస్టులు – అర్హత, జీతభత్యాలు
మరియు దరఖాస్తు వివరాలు ఇవే
ఐఓసీఎల్, ఎన్‌టీపీసీ,
కోల్ ఇండియా, ఎఫ్ సీఐఎల్, హెచ్ ఎఫ్ సీఎల్ సబ్సిడరీ సంస్థ అయిన హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్
లిమిటెడ్ (హెచ్ యూఆర్ఎల్) కింది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 390
పోస్టులు: జూనియర్ ఇంజినీర్
అసిస్టెంట్లు, ఇంజినీర్ అసిస్టెంట్లు, జూనియర్
స్టోర్ అసిస్టెంట్లు, జూనియర్ క్వాలిటీ అసిస్టెంట్లు,
క్వాలిటీ అసిస్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్లు,
తదితరాలు.
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్,
ఇనుస్ట్రుమెంటేషన్, స్టోర్, ఎన్విరాన్ మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ,
బీఏ/ బీఎస్సీ/ బీకాం ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30
నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి
ఏడాదికి రూ.1.1 లక్షల నుంచి రూ.5.8 లక్షల వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
టెస్ట్ లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది:
24.05.2022.
0 Komentar