IARI Recruitment 2022: Apply for 462
Assistant Posts – Details Here
ఐఏఆర్‌ఐ లో 462 అసిస్టెంట్
పోస్టులు – అర్హత, జీతభత్యాలు మరియు దరఖాస్తు వివరాలు ఇవే
న్యూదిల్లీలోని ఐకార్-ఇండియన్
అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ
కార్యాలయాల్లో పని చేయడానికి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్లు
మొత్తం ఖాళీలు: 462
పని ప్రదేశాలు-ఖాళీలు: ఐకార్ హెడ్
క్వార్టర్స్-71, ఐకార్ సంస్థలు-391.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్
ఉత్తీర్ణత.
వయసు: 01.06.2022 నాటికి 20 నుంచి
30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: ఐకార్ హెడ్
క్వార్టర్స్లో పని చేసే అభ్యర్థులకు నెలకు రూ.44900 +అలవెన్సులు, వివిధ
ఐకార్ సంస్థల్లో పని చేసే అభ్యర్థులకు నెలకు రూ.35400 + అలవెన్సులు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 07.05.2022.
దరఖాస్తులకు చివరి తేది:
01.06.2022.
0 Komentar