Indian Bank Recruitment 2022: Apply for 312
Specialist Officer (SO) Posts – Details Here
ఇండియన్ బ్యాంక్ లో 312 స్పెషలిస్ట్ ఆఫీసర్లు – అర్హత మరియు దరఖాస్తు వివరాలు
ఇవే
భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన
చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్
ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
స్పెషలిస్ట్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు: 312
పోస్టులు: సీనియర్ మేనేజర్లు, మేనేజర్లు,
అసిస్టెంట్ మేనేజర్లు, చీఫ్ మేనేజర్లు.
విభాగాలు: క్రెడిట్, అకౌంట్స్,
రిస్క్ మేనేజ్ మెంట్, డేటా అనలిస్ట్, ఐటీ, డిజిటల్ బ్యాంకింగ్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా
గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత.
సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28-40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఆన్లైన్
టెస్ట్,
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా
కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.850, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.175
చెల్లించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.05.2022.
దరఖాస్తులకు చివరి తేది: 14.06.2022.
APPLY HERE (Turn Your Mobile)
0 Komentar