ITBP Head Constable Recruitment 2022:
Notification Released for 158 Posts – Details Here
ఐటీబీపీలో 158 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.25500 - రూ.81100 వరకు
భారత
ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)
డైరెక్ట్ ఎంట్రీ విధానంలో తాత్కాలిక ప్రాతిపదికన కింది గ్రూప్ సీ నాన్ గెజిటెడ్
పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్థుల
నుంచి దరఖాస్తులు కోరుతోంది.
హెడ్
కానిస్టేబుల్ (డైరెక్ట్ ఎంట్రీ)
మొత్తం
ఖాళీలు: 158
(మేల్-135,ఫిమేల్-23)
అర్హత:
ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. టైపింగ్ స్పీడ్
ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ.25500 - రూ.81100 వరకు చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్
స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ), రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్
టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి.
మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీసెమెన్లకు ఫీజు లేదు.
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 08.06.2022.
దరఖాస్తులకు
చివరి తేదీ: 07.07.2022.
0 Komentar