MNNIT Recruitment 2022: Apply for 145
Assistant Professor Posts – Details Here
ఎంఎన్ఎన్ఐటీలో
145 అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలు – అర్హత మరియు దరఖాస్తు వివరాలు
ఇవే
అలహాబాద్
(ప్రయాగరాజ్) లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
(ఎంఎన్ఎన్ఐటీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్
ప్రొఫెసర్లు
మొత్తం
ఖాళీలు: 145
సబ్జెక్టులు:
అప్లైడ్ మెకానిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్
ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, మేనేజ్ మెంట్ స్టడీస్ తదితరాలు.
అర్హత:
సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్ డీ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం
ఉండాలి.
ఎంపిక
విధానం: రాత పరీక్ష, ప్రజంటేషన్, సెమినార్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్/ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేది: 30.06.2022.
దరఖాస్తు
హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేది: 07.07.2022.
చిరునామా:
రిజిస్టార్, ఎంఎస్ఎఐటీ అలహాబాద్, ప్రయాగ్ రాజ్-211004, యూపీ,
ఇండియా.
0 Komentar