NTA CUET (PG) 2022: Postgraduate Programmes
- Results Released
ఎన్‌టిఏ - సీయూఈటీ (పీజీ) 2022 – ఫలితాలు విడుదల
======================
UPDATE 26-09-2022
======================
UPDATE 29-08-2022
పరీక్షా తేదీలు: 01/09/2022 నుండి 12/09/2022 వరకు
======================
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఏ)
సీయూఈటీ (పీజీ) 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు
కల్పిస్తారు.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్
టెస్ట్ - పీజీ (సీయూ ఈటీ-పీజీ) 2022:
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/
తత్సమాన ఉత్తీర్ణత. 2022లో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు
చేసుకోవచ్చు.
వయసు: సీయూఈటీ (పీజీ) 2022
అభ్యర్థులకు వయసుతో సంబంధం లేదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
టెస్ట్ (సీబీటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 2022, మే 19.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:
2022,
జూన్ 18.
ఫీజు చెల్లించడానికి చివరి తేది:
2022,
జూన్ 19.
పరీక్ష తేదీలు: వెల్లడించాల్సి
ఉంది.
0 Komentar