NTRO Recruitment 2022 – Apply for 206
Consultant Posts (National Technical Research Organisation -Govt. of India)
భారత ప్రభుత్వానికి చెందిన ఎన్‌టిఆర్‌ఓ
లో 206 ఐటీ ప్రొఫెషనల్స్ – పూర్తి వివరాలు ఇవే
భారత ప్రభుత్వానికి చెందిన
న్యూదిల్లీలోని నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టిఆర్‌ఓ) ఒప్పంద
ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 206
పోస్టులు: సైబర్ సెక్యూరిటీ
ఆనలిస్ట్,
సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్, రిస్క్ అనలిస్ట్,
నెట్ వర్క్ అడ్మినిస్టేటర్, సీనియర్ సాఫ్ట్ వేర్
ఇంజినీర్, టీమ్ లీడర్, హార్డ్ వేర్
ఇంజినీర్, సైబర్ సెక్యూరిటీ రిసెర్చర్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం
60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ ఎంసీఏ
ఉత్తీర్ణత. సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30
నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: క్వాలిటీ అండ్
కాస్ట్ బేస్డ్ సెలక్షన్ మెథడ్ (క్యూసీబీఎస్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ
నిర్వహిస్తారు. ఇందులో 80 శాతం క్వాలిటీకి (అర్హతలు, స్కిల్ సెట్, అనుభవం, ఇంటర్వ్యూలో
ప్రతిభ) వెయిటేజ్ ఉంటుంది. మిగిలిన 20 శాతం కాస్ట్ బేస్డ్
అంటే ఎక్స్ పెక్టెడ్ రెమ్యూనరేషన్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 22.04.2022.
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.05.2022.
పని ప్రదేశాలు: న్యూదిల్లీ / బెంగళూరు / ముంబయి / కోల్ కతా / హైదరాబాద్.
0 Komentar