ONGC Recruitment 2022: Apply for 922
Non-Executive Posts – Details Here
ఓఎన్‌జీసీ లో 922 నాన్
ఎగ్జిక్యూటివ్ పోస్టులు – అర్హత, ఎంపిక విధాన వివరాలు
ఇవే
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్
అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) కింది నాన్ ఎగ్జిక్యూటివ్
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 922
పోస్టులు: జూనియ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఫైర్ సూపర్ వైజర్, జూనియర్ మెరైన్ రేడియో అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ తదితరాలు.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్,
జియాలజీ, సర్వేయింగ్, అకౌంట్స్,
ప్రొడక్షన్, కెమిస్ట్రీ, జియాలజీ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో
తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య
ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
టెస్ట్,
అకడమిక్ ప్రతిభ, అప్రెంటిసిప్ సర్టిఫికెట్
ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.300
చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరి తేది:
28.05.2022.
0 Komentar