Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Probation Of Eligible Village/ Ward Secretariat Functionaries – Probation Declaration Format Here

 

Probation Of Eligible Village/ Ward Secretariat Functionaries – Probation Declaration Format Here

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ గురించి ఉత్తర్వులు జారీ – ప్రొబేషన్ డిక్లేర్ ఫార్మాట్ ఇదే

===================

GRAMA-WARD SACHIVALAYAM PROBATION DETAILS

 

USER MANUAL FOR PROBATION DECLARATION

FAQ ON PROBATION DECLARATION

LOGIN LINK

===================

ప్రొబేషన్‌ ఖరారు కు అర్హుల జాబితా గురించి కలెక్టర్ల కు లేఖ పంపిన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ

ప్రొబేషన్‌ ఖరారు చేసేందుకు అర్హులైన ఉద్యోగుల జాబితాలు పంపాలని కలెక్టర్లకు రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సోమవారం లేఖ రాసింది. ఉద్యోగుల ప్రొబేషన్‌ 2022 జూన్‌ నాటికి ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున.. సంబంధిత ప్రభుత్వశాఖల విభాగాధిపతుల సమాచారం ఆధారంగా అర్హుల జాబితాలు ఈనెల 16లోగా పంపాలని సచివాలయాలశాఖ సంచాలకులు షన్మోహన్‌ కలెక్టర్లకు సూచించారు.

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) ఇటీవల నిర్వహించిన శాఖాపరమైన పరీక్షల్లో 12,901 ఏఎన్‌ఎంలు, 11,636 ఇతర ఉద్యోగులు ఉత్తీర్ణులైన విషయాన్ని లేఖలో ఆయన ప్రస్తావించారు. కలెక్టర్లకు ఆయన నమూనా పంపి.. ఈ విధంగా సమాచారం పంపాలని సూచించారు.

===================

RC.No. 191/F/GSWS/2022 Dated: 09/05/2022

Sub:  GVWV & VSWS Department - Request to send the Proposals for Declaration of Probation of eligible Village/ Ward Secretariat functionaries to Line Department HoDs - after reorganization of districts- Regarding.

It is to inform that the Government is planning to declare probation of all Village /Ward Secretariat Functionaries by June 2022. Passing of required departmental tests 1s a prerequisite among other qualifying criteria.

APPSC has released results of various departmental tests recently. 12,901 ANMs and 11,636 other Functionaries have qualified in the departmental tests. District Collectors are requested to submit proposals for declaration of their probation as per their eligibility to the respective HoDs of Line Departments under intimation to this office before 16-05-2022. The status may be reported in the following formats by return mail by 11-05-2022.

The Formats are enclosed 👇👇👇

CLICK FOR PROCEEDINGS ON PROBATION

CLICK FOR PROBATION DECLARATION FORMAT

Previous
Next Post »
0 Komentar

Google Tags