SSC Phase X Recruitment 2022: Apply for
1920 Posts – Details Here
ఎస్‌ఎస్‌సి - ఫేజ్ X 1920 సెలక్షన్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
భారత ప్రభుత్వ పర్సనల్ అండ్
ట్రెయినింగ్ విభాగానికి చెందిన న్యూదిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి)
కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు/ విభాగాలు/ సంస్థల్లోని 334 కేటగిరీల్లో ఫేజ్-X సెలక్షన్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 1920
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 12.05.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.06.2022.
0 Komentar