TS POLYCET-2022: First Phase Seat Allotments Released
టీఎస్ పాలిసెట్-2022: సీట్ల కేటాయింపు వివరాలు ఇవే
======================
UPDATE
28-07-2022
Download Allotment Orders – College-wise Allotment Orders 👇
======================
First
Phase Counselling Process Started
Payment
And Slot Booking Options Enabled
TS
POLYCET MOCK COUNSELLING LINK 1
TS POLYCET MOCK
COUNSELLING LINK 2
======================
UPDATE 16-07-2022
ధ్రువపత్రాల
పరిశీలనకు స్లాట్ బుకింగ్: జులై 18 నుంచి 22 వరకు
అభ్యర్థుల
ధ్రువపత్రాల పరిశీలన: జులై 20 నుంచి 23 వరకు
వెబ్ ఆప్షన్ల
నమోదుకు అవకాశం: జులై 20 నుంచి 25 వరకు
సీట్ల
కేటాయింపు: 27న
సెల్ఫ్ రిపోర్టింగ్:
జులై 27 నుంచి 31 వరకు
FIRST
PHASE – LAST RANK DETAILS
======================
UPDATE 13-07-2022
ఫలితాలు
వెల్లడించిన తర్వాత పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలను కూడా విడుదల చేశారు.
COUNSELLING
SCHEDULE:
* ఈనెల 18 నుంచి 22 వరకు ధ్రువపత్రాల
పరిశీలనకు స్లాట్ బుకింగ్
* ఈనెల 20 నుంచి 23 వరకు అభ్యర్థుల
ధ్రువపత్రాల పరిశీలన
* ఈనెల 20 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల
నమోదుకు అవకాశం
* ఈనెల 27న పాలిటెక్నిక్ సీట్ల కేటాయింపు
=========
* ఆగస్టు 1 నుంచి పాలి సెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ
* ఆగస్టు 1న తుది విడత స్లాట్ బుకింగ్, 2న ధ్రువపత్రాల పరిశీలన
* ఆగస్టు 1 నుంచి 3 వరకు తుది విడత
వెబ్ ఆప్షన్ల నమోదు
* ఆగస్టు 6న పాలిటెక్నిక్ తుది విడత సీట్ల కేటాయింపు
* ఆగస్టు 8 నుంచి 16 వరకు ఓరియంటేషన్
కార్యక్రమాలు
* ఆగస్టు 17 నుంచి పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం తరగతులు
* ఆగస్టు 8 న పాలి సెట్ స్పాట్ అడ్మిషన్ల విధివిధానాల వెల్లడి.
======================
UPDATE 13-07-2022
======================
UPDATE 12-07-2022
తెలంగాణ
పాలిసెట్ పరీక్షా ఫలితాలు బుధవారం (జులై 13) విడుదలకానున్నాయి. రేపు ఉదయం 11.30 10.30 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారు.
ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో
ప్రవేశాలకు జూన్ నెల 30న పాలిసెట్ జరిపారు.
సుమారు 1,13,974 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.
======================
హైదరాబాద్ లోని స్టేట్ బోర్డ్ ఆఫ్
టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ తెలంగాణ (ఎన్‌బీటీఈటీ) 2022 విద్యాసంవత్సరానికి పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2022)
నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా పదో తరగతి పూర్తి
చేసుకున్న విద్యార్థులకు ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్
టెస్ట్ (పాలిసెట్-2022):
అందిస్తున్న సంస్థలు: ప్రొఫెసర్
జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (పీజేటీఎన్ఏయూ), పీవీ
నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎస్ఆర్ టీవీ యూ), ఆర్జీయూకేటీ బాసర, అనుబంధ పాలిటెక్నికల్ కళాశాలలు.
అర్హత: పదో తరగతి/ తత్సమాన
ఉత్తీర్ణత. మార్చి, ఏప్రిల్ 2022లో పదో
తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: పాలిసెట్ కామన్
ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య మైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 09.05.2022.
ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తుకు
చివరి తేది: 04.06.2022. 06.06.2022
రూ.100 ఆలస్య రుసుంతో
దరఖాస్తుకు చివరి తేది: 05.06.2022. 07.06.2022
పరీక్ష తేది (పాలిసెట్-2022):
30.06.2022.
ఫలితాలు: పరీక్ష నిర్వహించిన 12 రోజుల అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు.
FOR APPLICATION & PAYMENT DETAILS CLICK THE BELOW
WEBSITE 👇
0 Komentar