TSLPRB Recruitment 2022: Apply for 225 Driver Operator Posts – Details Here
తెలంగాణలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.31040
- రూ.92050 వరకు
హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్
లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్‌బీ) డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్
సర్వీసెస్ విభాగాల్లో డ్రైవర్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి
దరఖాస్తులు కోరుతోంది.
డ్రైవర్ ఆపరేటర్లు (డిజాస్టర్
రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ విభాగం)
మొత్తం ఖాళీలు: 225
అర్హత: ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. (లేదా) పదో తరగతితో పాటు ఆటో ఎలక్టీషియన్/ మెకానిక్
మోటార్ వెహికిల్/ మెకానిక్ డీజిల్/ ఫిట్టర్ విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత. వాలిడ్
హెచ్ఎంవీ లైసెన్తో పాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 01
జులై 2022 నాటికి 21 - 25 ఏళ్ల మధ్య
ఉండాలి. 20.5. 2022 ప్రకారం ప్రభుత్వ యూనిఫాం సర్వీసులకు మరో
ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఇచ్చింది.
జీతభత్యాలు: నెలకు రూ.31040 - రూ.92050 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ
టెస్ట్,
ఫిజికల్ మెజర్మెంట్స్, డ్రైవింగ్ టెస్ట్,
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. డ్రైవింగ్ టెస్ట్,
రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ ఇతరులు (ఓసీ/ బీసీ)
అభ్యర్థులు రూ.800, తెలంగాణకు చెందిన ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ తేది: 21.05.2022.
దరఖాస్తులకు చివరి తేది: 26.05.2022.
0 Komentar