TSSPDCL Recruitment 2022: All the Details for 1271 Posts
తెలంగాణ విద్యుత్ శాఖలో 1271 పోస్టుల యొక్క పూర్తి వివరాలు ఇవే
===================
UPDATE 10-09-2022
RESULTS
1) అసిస్టెంట్ ఇంజినీర్లు (ఎలక్ట్రికల్):
2) సబ్ ఇంజినీర్లు (ఎలక్ట్రికల్):
===================
UPDATE 25-08-2022
టీఎస్ఎస్పీడీసీఎల్
జూనియర్ లైన్ మెన్ పరీక్ష రద్దు – త్వరలో కొత్త నోటిఫికేషన్
టీఎస్ఎస్పీడీసీఎల్
జూనియర్ లైన్ మెన్ పరీక్ష రద్దు చేశారు. 1000 పోస్టులకు జులై 17న రాత పరీక్ష
నిర్వహించగా.. 181 మంది అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్
పాల్పడినట్లు హైదరాబాద్, రాచకొండ పోలీసుల
విచారణలో నిర్ధారణ అయింది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా. ఘట్ కేసర్ పరీక్ష
కేంద్రంలో ఓ అభ్యర్థి చరవాణితో చిక్కడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
తమకు
సమాధానాలు చెబుతామని రూ. లక్షలు తీసుకుని మోసం చేశారని కొందరు ఉద్యోగులపై ఓ
అభ్యర్థి అంబర్ పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు ఏడీఈలతో సహా
ఐదుగురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు
చూశాయి. ఈ కేసులో ఇప్పటికే పాత్ర ఉన్న ఐదుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ విషయంపై
టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి స్పందిస్తూ, మాల్ ప్రాక్టీస్ జరిగిన నేపథ్యంలో గతంలో నిర్వహించిన
జూనియర్ లైన్ మెన్ పరీక్షను రద్దు చేశామని.. త్వరలో కొత్త నోటిఫికేషన్
ప్రకటిస్తామని తెలిపారు.
===================
UPDATE 08-08-2022
సబ్
ఇంజినీర్లు (ఎలక్ట్రికల్)
===================
UPDATE 26-07-2022
PROVISIONAL KEYS 👇
CLICK
FOR KEYS OF JUNIOR LINEMAN EXAM
CLICK
FOR KEYS OF ASSISTANT ENGINEER EXAM
===================
UPDATE 23-07-2022
సబ్
ఇంజినీర్లు (ఎలక్ట్రికల్)
పరీక్ష తేదీ:
31-07-2022
===================
UPDATE 12-07-2022
పరీక్ష తేదీ:
17-07-2022
DOWNLOAD
HALL TICKETS FOR JL POSTS
DOWNLOAD
HALL TICKETS FOR AE POSTS
===================
UPDATE 08-07-2022
===================
తెలంగాణ (హైదరాబాద్)లోని సదరన్
పవర్ డిస్టిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్ఎస్‌పిడీసీఎల్) డైరెక్ట్
రిక్రూట్మెంట్ విధానంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 1271
1) అసిస్టెంట్ ఇంజినీర్లు
(ఎలక్ట్రికల్): 70
2) సబ్ ఇంజినీర్లు (ఎలక్ట్రికల్):
201
3) జూనియర్ లైన్‌మెన్లు: 1000
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
==================
అసిస్టెంట్ ఇంజినీర్లు
(ఎలక్ట్రికల్)
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 12.05.2022
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 03.06.2022
హాల్ టికెట్లు
డౌన్లోడ్ తేదీ: 11-07-2022 నుండి
పరీక్ష తేదీ:
17-07-2022
==================
జూనియర్ లైన్‌మెన్లు
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 19.05.2022
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 08.06.2022
హాల్ టికెట్లు డౌన్లోడ్ తేదీ: 11-07-2022 నుండి
పరీక్ష తేదీ: 17-07-2022
==================
సబ్ ఇంజినీర్లు (ఎలక్ట్రికల్)
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 15.06.2022
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 05.07.2022
హాల్ టికెట్లు డౌన్లోడ్ తేదీ: 23-07-2022 నుండి
పరీక్ష తేదీ: 31-07-2022
==================
==================
0 Komentar