Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AAI Recruitment 2022: Notification Released for 400 Junior Executive Posts – Details Here

 

AAI Recruitment 2022: Notification Released for 400 Junior Executive Posts – Details Here

ఏఏఐలో 400 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అర్హత, ఎంపిక విధానము మరియు దరఖాస్తు వివరాలు ఇవే

జీతభత్యాలు: నెలకు రూ. 40,000 నుంచి రూ.1,40,000 + ఇతర అలవెన్సులు

భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన న్యూదిల్లీలోని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జూనియర్ ఎగ్జిక్యూటిన్లు (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)

మొత్తం ఖాళీలు: 400

అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో మూడేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎస్సీ)/ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ (ఏదైనా సెమిస్టర్‌లో ఫిజిక్స్/ మ్యాడ్స్ చదివి ఉండాలి) ఉత్తీర్ణత. ఇంగ్లిష్ చదవడం, రాయడం, మాట్లాడడంలో ప్రొఫిషియన్సీ ఉండాలి. అనుభవం అవసరం లేదు.

వయసు: 14.07.2022 నాటికి 27 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ. 40,000 నుంచి రూ.1,40,000 + ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారిని రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్/ వాయిస్ టెస్ట్, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులు రూ.81 చెల్లించాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.06.2022.

దరఖాస్తులకు చివరి తేది: 14.07.2022.

ఆన్లైన్ ఎగ్జామినేషన్ తేదీ: వెల్లడించాల్సి ఉంది.

SYLLABUS

APPLY HERE

NOTIFICATION

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags