Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AmmaVodi 2022 Final Eligible List Details

 

AmmaVodi 2022 Final Eligible List Details

అమ్మఒడి పథకం 2022 సంవత్సరానికి సంబందించి అర్హుల జాబితా సమాచారం 

అమ్మఒడి పథకం 2022 సంవత్సరానికి సంబందించి అర్హుల జాబితా [Ammavodi-2022 Final Eligible List] నవశకం బెనెఫిషరీ మానేజ్మెంట్ [NBM] పోర్టల్ DA/WEDS/WEA/WWDS వారి లాగిన్ లో అప్డేట్  చెయ్యటం జరిగింది.

NBM పోర్టల్ లింక్:

https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login

Note: GSWS Site లో వాడే User ID & Password లు ఇక్కడ వాడవలెను.

Path: Reports module--> NBM Reports --> Select Scheme Details in 3 Drop Downs  --> Social Audit Reports-->R2.3 Final Eligible list.

మీ వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ని సంప్రదించి పాఠశాల అర్హుల జాబితాను పొందవచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags