Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP School Education Department Warns on Tenth Results Publicity

 

AP School Education Department Warns on Tenth Results Publicity

ఏపీ పదవ తరగతి ఫలితాల ర్యాంకుల ప్రచారంపై నిషేధం

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులకు ర్యాంకులు వచ్చినట్లు ఏ విధంగానూ ప్రచారం చేయకూడదని విద్యా సంస్థలను ఆదేశిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ర్యాంకుల పేరుతో జరిగే ప్రచారం వాస్తవాలను మభ్య పెట్టేలా ఉంటోందంటూ విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీచేసింది.

తప్పుడు ప్రచారం చేసినట్లు తేలితే సంబంధితులకు మూడేళ్లకు తగ్గకుండా ఏడేళ్ల వరకు జైలుశిక్షను విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే రూ. లక్ష వరకు జరిమానా విధించే అధికారం కూడా ఉందని స్పష్టం చేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags