AP Inter Public
Exams 2022: Advanced Supplementary Exams - Results Released
ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు -2022 – ఫలితాలు విడుదల
========================
UPDATE 31-08-2022
Recounting And Reverification of
Supplementary Results 2022
Intermediate Public Advance
Supplementary Examinations August, 2022 – Online application / payment for
Recounting & Scanned copy cum-Re-Verification of answer scripts Certain
instructions issued - Regarding.
Last Date to Apply: 10-09-2022
========================
UPDATE 30-08-2022
=================
RESULTS LINK (1st YEAR) 👇
=================
GENERAL
=================
VOCATIONAL
=================
RESULTS LINK (2nd YEAR) 👇
=================
GENERAL
=================
VOCATIONAL
=================
=================
UPDATE 27-07-2022
పరీక్షల తేదీలు: 03.08.2022 నుండి 12.08.2022 వరకు
========================
RECOUNTING
& REVALUATION RESULTS
========================
UPDATE 25-07-2022
ఇంటర్
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
ఇంటర్ జనరల్, వొకేషనల్ విద్యార్థుల 2022 అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షల (థియరీ) హాల్ టిక్కెట్లను ఆదివారం (జులై 24) సాయంత్రం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఎమ్.వి.శేషగిరిబాబు తెలిపారు. జ్ఞానభూమి లాగిన్ ద్వారా ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు డౌన్లోడ్ చేసే అవకాశం కల్పించినట్లు, డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులకు అందించాలని సూచించారు.
========================
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 12వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి ఏడాది వారికి, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రాక్టికల్
పరీక్షలు ఆగస్టు 17 నుంచి 22వరకు ఉంటాయని, నైతికత, మానవ విలువలు పరీక్ష 24న, పర్యావరణం పరీక్ష 26న నిర్వహిస్తామని వెల్లడించారు. అభ్యర్థులు జులై 8లోపు
పరీక్ష రుసుమును ఆన్లైన్లో చెల్లించాలని సూచించారు.
పరీక్షల తేదీలు:
ఆగస్టు 3 నుంచి 12 వరకు
ఫీజు తేదీలు:
జూన్ 25 నుంచి జులై 8 వరకు
0 Komentar