AP INTER
EXAMS – 2022 Results Released
ఏపీ ఇంటర్ పరీక్షలు – 2022: ఫలితాలు విడుదల
==================
RESULTS LINKS 👇👇👇
INTER FIRST YEAR (GENERAL) RESULTS LINKS
==================
INTER FIRST YEAR (VOCATION) RESULTS LINKS
==================
INTER SECOND YEAR (GENERAL) RESULTS LINKS
==================
INTER SECOND YEAR (VOCATION) RESULTS LINKS
==================
ఏపీ ఇంటర్
పరీక్షల ఫలితాలు జూన్ 22న విడుదలయ్యాయి.
విజయవాడలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మే 6 నుంచి 25 వరకు పరీక్షలు
జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా
విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.
ఫలితాల
వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. “ఇంటర్ మొదటి సంవత్సరంలో 2,41,599 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ లో 54 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ లో 2,58,449 మంది ఉత్తీర్ణత కాగా.. 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరంలో బాలురు 49 శాతం, బాలికలు 60 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 56 శాతం, బాలికలు 68 శాతం మంది పాస్ అయ్యారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 12 శాతం ఉత్తీర్ణత నమోదవగా. అత్యల్పంగా కడప జిల్లాలో 50 శాతం మంది పాసయ్యారు” అని మంత్రి తెలిపారు.
ఈ నెల 25 నుంచి జూలై 5 వరకూ
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునే
అవకాశం ఇచ్చారు. ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో ఇంటర్ సప్లిమెంటరీ
పరీక్షలు నిర్వహించనున్నారు.
==================
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు (జూన్ 22) విడుదల కానున్నాయి. నేటి మధ్యాహ్నం
12.30 గంటలకు విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల
చేయనున్నారు.
ఈ క్రింది వెబ్ సైట్లలో ఫలితాలు చూడొచ్చు. మే 6 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా, రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
==================
==================
0 Komentar